Interesting facts

ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్

 

 • సూర్యుడు భూమి కన్నా 3,30,330 రెట్లు పెద్దది
 • మొట్టమొదటి నోట్ల కరెన్సీని చైనాలో ఉపయోగించారు.
 • మనిషి సంవత్సరానికి ఒక టన్ను ఆహారాన్ని తింటాడు
 • మీరు రోజుకి 23 వేల సార్లు ఊపిరి పీల్చుకుంటారు.
 • కుక్కల్లో గ్రైహైండ్ కుక్క గంటకి 72 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెత్తగలదు
 • ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ కి కారు నడపడం రాదు
 • 8వ శతాబ్దంలోనే చైనా ఫింగర్ ప్రింట్ లని కనుగొన్నది.
 • ఆడజింకలలో సాధారణంగా కొమ్ములు ఉండే ఏకైక జాతి రెయిన్ డీర్ జింకలు మాత్రమే
 • ఒక వొమ్బాట్ గుహ 150 అడుగుల పొడవు మరియు 5 వేర్వేరు నిష్క్రమణ ద్వారాలు,ప్రవేశ ద్వారాలను కలిగి ఉంటుంది.
 • సింగపూర్ లో చూయింగ్ గమ్స్ నమలడం నిషేధం.
 • షేక్స్ స్పియర్ తన రచనల్లో సుమారు 1700 కొత్త పదాలు వాడారు
 • ట్విట్టర్ లో 391 మిలియన్ అకౌంట్ లకు ఒక్క ఫాలోవెర్ కూడా లేరు
 • టైటానిక్ ఘటన జరిగిన రోజు దాయం సిబ్బంది లైఫ్ బోట్ డ్రిల్ జరపలేదు. బ్రెజిల్ లో జరిగిన 2014 ఫుట్ బాల్ వరల్డ్ కప్ పోటీలను ప్రపంచ జనాభాలో 46.4% మంది వీక్షించారు.
 • మనం పీల్చే ఆక్సీజన్ లో 25 శాతం మెదడు ఉపయోగిస్తుంది.
 • తేనెటీగలు గంటకు 24 కి. మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి
 • మనుషుల కంటే గుర్రాలకు 18 ఎముకలు ఎక్కువగా ఉంటాయి
 • అమెరికా జనాభాలో ప్రతి రోజు 7 శాతం ప్రజలు ప్రముఖ రెస్టారెంట్ మెక్ డొనాల్డ్స్ లో తింటారు.
 • ఆడవారి కంటే మగవారికి ఎర్ర రక్తకణాలు పది శాతం ఎక్కువగా ఉంటాయి.
 • శరీరంలో అత్యంత బలమైన కండరం నాలుక
 • ఆంగ్లంలో పూర్తి అర్ధాన్నిచ్చే అతి చిన్న వాక్యం “I am “
 • కుక్కలకి ఎక్కువ చాక్లెట్లని తినిపించడం వల్ల మరణించే ప్రమాదం ఉంది.
 • వేలి ముద్రలాగే నాలుక పై ఉన్న ముద్రలు కూడా అందరికీ ఒకలా ఉండవు.
 • అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ స్టంపింగ్ చేసిన కీపర్ ఎం స్ ధోని
 • ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం నూడుల్స్ లో 39% చైనాలోనే తింటున్నారు
 • మానవ వెంట్రుక యొక్క సగటు జీవిత కాలం 5 సం. లు
 • ప్రపంచంలో వెండిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం మెక్సికో
 • 68% మంది సెల్ఫీలు తీసుకున్న తర్వాత తమకు నచ్చినట్లు ఎడిట్ చేసిన తర్వాతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
 • మగవాళ్ల కంటే ఆడవాళ్ళ గుండె వేగంగా కొట్టుకుంటుంది.
 • వాలీబాల్ ను మొదటిసారి 1895 లో ఆడారు.
 • సింహాలు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు గాండ్రించలేవు
 • సౌర వ్యవస్థలో ఉన్న అన్ని గ్రహాల పరిమాణం మొత్తం గురు గ్రహంలో పడుతుంది.
 • గొరిల్లాలు రోజుకి 14 గంటలు నిద్రపోతాయి.
 • టాయిలెట్స్ లో కంటే ఆఫీస్ డెస్క్ మీద 400 రేట్లు అధికంగా బాక్టీరియా ఉంటుంది.
 • ఒక రోజుకు పురుషుల్లో దాదాపు 40 వెంట్రుకలు రాలిపోతూ ఉంటే మహిళల్లో 70 వెంట్రుకలు రాలిపోతాయి
 • సముద్రపు నీటిలో ఉప్పు పరిమాణం ఎంత ఉంటుందో మన రక్తంలో కూడా అంతే పరిమాణంలో ఉప్పు కలిసి ఉంటుంది. కాబట్టే, రక్తం ఉప్పుగా ఉంటుంది.
 • మన గుండె రోజుకి 1000 సార్లు రక్తాన్ని పంప్ చేస్తుంది.
 • మానవ శరీరంలో దాదాపు 100 బిలియన్ల నాడులు ఉంటాయి
 • కళ్ళు తెరిచి ఉంచి తుమ్మడం అసాధ్యం
 • మనం మోచిప్పలు లేకుండా పుడతాం. అవి 2 ఏళ్ల నుంచి 6 ఏళ్ళ వరకు కనిపించవు.
 • కళ్ళు పుట్టినప్పటి నుండి మరణించేవరకు ఒకే పరిమాణంలో ఉంటాయి. అయితే చెవులు,ముక్కు వయసుతోపాటు పెరుగుతాయి.
 • పుట్టినపుడు 300 ఎముకలు ఉంటాయి. పెరిగి పెద్దయ్యాక వాటి సంఖ్య 206 కి తగ్గుతుంది.
 • శంకరాభరణం సినిమా తొలుత ఒకే ఒక థియేటర్ లో విడుదలైంది
 • పేస్ బుక్ ను మొదట్లో పేస్ మాష్ పేరుతో విడుదల చేద్దామనుకున్నారు
 • అరటిపళ్ళను 16వ శతాబ్దంలో స్పానిష్ మిషనరీ సంస్థలు అమెరికాలో గుర్తించాయి
 • అగ్గిపెట్టేకంటే ముందుగా సిగిరెట్ లైటర్ ను కనుగొన్నారు.
 • తమ జీవితకాలంలో గుర్రాలు ఒక్కసారి కూడా వాంతులు చేసుకోవు.
 • ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటుంది.
 • అందులో ఉండే ప్రోటీన్ మనకు శక్తినిస్తుంది
 • పాప్ కార్న్ లో ఉండే పాలీ ఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్థాయి
 • పాప్ కార్న్ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి
 • పాప్ కార్న్ బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కని ఆహరం
 • ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు పైగా కంపెనీ లో వాట్సాప్ బిసినెస్ యాప్ ను ఉపయోగిస్తున్నారు
 • పడవలో నిర్వహించే ఏకైక పోస్ట్ ఆఫీస్ డాల్ సరస్సు, శ్రీ నగర్ లో ఉంది
 • మానవ మెదడు 18 ఏళ్ళ వయస్సు వచ్చే వరకు తన పరిమానాన్ని పెంచుకుంటూనే ఉంటుంది.
 • న్యూజిలాండ్ లో న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఉండవు.
 • ప్రపంచంలో సముద్ర ఉత్పత్తులను అధికంగా తినే దేశం చైనాస్పాంజీలు వేడి కంటే చల్లటి నీటిని ఎక్కువగా పీలుస్తాయి
 • ప్రతి నిమిషం 6000 సార్లు మెరుపులు భూమిని తాకుతాయి తాకుతాయి
 • పిల్లలకు 100 గాత్ర స్వరాలు ఉన్నాయి
 • కళ్ళు తెరిచి కప్పలు ఆహారాన్ని మింగలేవు.
 • నిద్రపోవడం కన్నా టీవీ చూడడం ద్వారాఎక్కువ క్యాలరీలు నష్ట పోతారు
 • వెనుకకు ఎగిరే ఏకైక పక్షి హమ్మింగ్ బర్డ్
 • అన్ని కీటకాలు 6 కాళ్ళు కలిగి ఉంటాయి
 • బ్లూ వేల్ నెలలు ఏమి తినకుండా బతకగలదు.
 • ఉడత జీవిత కాలం 9 సంవత్సరాలు
 • అమెరికన్లు ఎక్కువగా అరటిపండ్లు తింటారు.
 • పూర్వకాలంలో గ్రీకులు క్యారెక్టర్ లను ఔషదాలకోసం ఉపయోగించేవారు.
 • ప్రపంచంలో మొత్తం 15 వేల రకాల బియ్యం ఉంది.
 • నీటి కంటే మనిషి రక్తం 6 రేట్లు మందంగా ఉంటుంది.
 • 53 శాతం ఆడవాళ్లు మేకప్ లేకుండా బయటకు వెళ్ళలేరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *