11
Created on By TeluguNethra

Movie Quiz

Horror Movie Quiz

1 / 15

IT మూవీ లోని Pennywise ఫీడ్ కోసం ఎన్ని సంవత్సరాలకు తిరిగివస్తాడు??

2 / 15

ఈ క్రింది వాటిలో ఏ Tag line Poltergiest Movie నుండి వచ్చింది?

3 / 15

House of 1000 Corpses and Devils Rejects Movie లోని family name ఏంటి?

4 / 15

Rustin Parr అనే  పేరును ఏ movie లో విన్నారు?

5 / 15

IMDB Rating ప్రకారం United States లో ఈ క్రింది వాటిలో ఏ Movie ఎక్కువ వసూలు చేసింది?

6 / 15

Don't Breathe Movie లో వాళ్ళు ఎవరి ఇంటికి దొంగతనానికి వెళ్తారు?

7 / 15

Emily Rose ని ఎన్ని Demons Possess చేసాయి?

8 / 15

Samara Morgan నివసించిన Island పేరు ఏంటి?

9 / 15

ఈ క్రింది వాటిలో Astral Dimension గురించి ఉన్న Movie ఏది?

10 / 15

"Father of the zombie movies" అని ఎవరిని పిలుస్తారు?

11 / 15

The Haunting in the Connecticut లోని ఇంటిని వెంటాడేది ఏది?

12 / 15

Chucky మళ్ళీ Human గా మారడానికి అవసరమైన Child పేరు ఏమిటి?

13 / 15

2018 వరకు ఎన్ని Paranormal Actvity movies ఉన్నాయి?

14 / 15

The Blair Witch Project 1999 Movie లో ఎంతమంది forest లోకి Enter అయ్యారు??

15 / 15

The Shining Movie లోని over look hotel లో ఏ రూమ్ లో terrible Events జరుగుతాయి?

Your score is

The average score is 44%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *